Tag Archives: Whatsapp

Whatsapp ద్వారా మొబైల్ హాక్ కాకుండా జాగ్రత్త పడటం ఎలా?

By | December 13, 2018

సగటు మనిషి జీవితం వాట్సాప్ ఉదయం తో మొదలు అవుతుంది అలాగే రోజు ముగిసేది కూడా వాట్సాప్ తోనే మనకి అది అంతలా అలవాటు అయినదో లేక మనమే దానికి బానిస అయ్యామో తెలియట్లేదు. అంత బనే ఉంది కానీ మనం ఎంత వారికి సక్రమంగా వాడుతున్నాం అలాగే మన ప్రైవసీ ఎంత ఎవరకి, మనం మనకి తెలియకుండానే ఫేక్ న్యూస్ (తప్పుడు సమాచారాన్ని) ప్రచారం చేస్తున్నాం. అలాగే ఏదైనా ఫ్రీ అని లింక్ కనబడటం ఆలస్యం… Read More »