Whatsapp ద్వారా మొబైల్ హాక్ కాకుండా జాగ్రత్త పడటం ఎలా?

By | December 13, 2018

సగటు మనిషి జీవితం వాట్సాప్ ఉదయం తో మొదలు అవుతుంది అలాగే రోజు ముగిసేది కూడా వాట్సాప్ తోనే మనకి అది అంతలా అలవాటు అయినదో లేక మనమే దానికి బానిస అయ్యామో తెలియట్లేదు. అంత బనే ఉంది కానీ మనం ఎంత వారికి సక్రమంగా వాడుతున్నాం అలాగే మన ప్రైవసీ ఎంత ఎవరకి, మనం మనకి తెలియకుండానే ఫేక్ న్యూస్ (తప్పుడు సమాచారాన్ని) ప్రచారం చేస్తున్నాం. అలాగే ఏదైనా ఫ్రీ అని లింక్ కనబడటం ఆలస్యం మనం దాన్ని క్లిక్ చేసి మన సమాచారాన్ని హకెర్స్ చేతిలో పెడుతున్నాం, అంటే మన చేతులారా మనమే మన వ్యక్తిగత సమాచారాన్ని సైబర్ నేరగాళ్ల చేతిలో పెడుతున్నాం. మన మొబైల్ హాక్ కాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలు ఏంటి

 • ప్రముఖ కంపెనీ షూస్ కేవలం 999 కె
 • ఫ్రీ వోచర్లు మీ కోసం
 • వాట్సాప్ సుబ్స్క్రిప్షన్
 • ఫి హెయినికేం బేర్స్
 • పై వీడియో మీ వాట్సాప్ ని క్రాష్ చేస్తుంది
 • వాట్సాప్ కలర్ ని మార్చుకోండి
 • మీ వాట్సాప్ ని గోల్డ్ సర్వీస్ కి అప్గ్రేడ్ చేసుకోండి
 • 99 కె ఐఫోన్ మొబైల్

ఎలాంటి సందేశాలు వస్తే వెంటనే డిలీట్ చేయండి అలంటి లింక్స్ ఇన్ క్లిక్ చేయవద్దు

నోట్ : ఏ కంపెనీ ఫ్రీ గ ఏది ఇవ్వదు అని గుర్తుపెట్టుకోండి అలాగే వాట్సాప్ కలర్ చేంజ్ గురించి అధికార ప్రకటన ఇప్పటికి వెలువడలేదు

Whatsapp द्वारा मोबाइल हैक सावधान कैसे रहें?

औसत आदमी का जीवन वत्सप सुबह से शुरू होता है और दिन का अंत वात्सप के साथ नहीं होता है या हम इसका आदी हो जाते हैं या हम इसका आदी हो जाते हैं। लेकिन हम उन्हें कितना उपयोग करते हैं? हम नकली समाचार (झूठी सूचना) को बढ़ावा दे रहे हैं, यह जानने के बिना कि हमारी गोपनीयता क्या है। मुफ्त में दिए गए लिंक को देरी करते हुए, हम उस पर क्लिक करते हैं और हमारी जानकारी हैकर्स के हाथों में रखते हैं, जिसका अर्थ है कि हमारे पास साइबर अपराधियों में हमारी व्यक्तिगत जानकारी है। हमारे मोबाइल हैक से बचने के लिए हम क्या कदम उठाते हैं?

 • अग्रणी कंपनी के जूते सिर्फ 999 के हैं।
 • आपके लिए मुफ्त वाउचर
 • Whatsapp सदस्यता
 • फाई Heineken भालू
 • उपरोक्त वीडियो आपके वत्सप को दुर्घटनाग्रस्त कर देगा
 • Whatsapp रंग बदलें
 • अपने Whatsapp को गोल्ड सेवा में अपग्रेड करें
 • 99 के मोबाइल मोबाइल

जब भी कोई संदेश आते हैं, तो हटाएं किसी भी लिंक पर क्लिक न करें

नोट: याद रखें कि कोई भी कंपनी आपको मुफ्त पहुंच नहीं देती है और वत्सप कलर चेंज के बारे में कोई आधिकारिक बयान नहीं देती है

Tips To Avoid the Hack the Mobiles from Whatsapp Messages

The average man’s life starts with Whatsapp morning and the end of the day is not with Whatsapp or we are addicted to it or we’re addicted to it. But how much do we use them as well? We are promoting Fake News (false information) without knowing what our privacy is. Delaying the link that is free, we click on it and put our information in the hands of hackers, which means that we have our personal information in cyber criminals. What are the steps we take to avoid our mobile hack?

 • The leading company shoes are just 999
 • Free vouchers for you
 • Whatsapp Subscription
 • Free Heineken Bears
 • The video above will crash your Whatsapp
 • Change Whatsapp Color
 • Upgrade your Whatsapp to Gold Service
 • 99  Apple I phone Mobile

Whenever any messages arrive, delete Do not click on any links

Note: Remember that no company does not give you free access and no official statement about Whatsapp Color Change

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *